Mumbai Indians head coach Mahela Jayawardene feels that India should be least bothered over Jasprit Bumrah's workload pressure during the upcoming Indian Premier League (IPL) 2019 season.
#IPL2019
#JaspritBumrah
#MahelaJayawardene
#MSDhoni
#royalchallengers
#chennaisuperkings
#delhicapitals
#sunrisershyderabad
#MumbaiIndiansheadcoach
#cricket
మే30 నుంచి వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆటగాళ్లు పనిభారాన్ని కూడా సమీక్షించుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న జస్ప్రీత్ బుమ్రాను కొన్ని మ్యాచ్‌లకు పక్కనబెడతారనే వార్తలపై ఆ జట్టు హెడ్ కోచ్ మహిళా జయవర్దనే స్పందించాడు.